ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరవసవిల్లికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-03-01T05:43:22+05:30

రసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం మూడో ఆదివారం స్వామి

క్యూలైన్‌లో బారులుదీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





గుజరాతీపేట, ఫిబ్రవరి 28: అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం మూడో ఆదివారం స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గడ్‌, ఒడిశాల నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది. మరోవైపు వత్సవల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌లు రద్దీగా కనిపించాయి. ఆలయ ప్రాంగణంలో అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలోకి మారిపోయింది. ఈ ఒక్కరోజే రూ.17,43,923ల ఆదాయం లభించింది. దర్శనం టిక్కెట్ల రూపంలో రూ.12,31,600లు, విరాళాల రూపంలో రూ.1,82,323లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.33,000ల ఆదాయం లభించినట్టు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. 





Updated Date - 2021-03-01T05:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising