ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యంగా పరిశ్రమలను అభివృద్ధి చేయండి

ABN, First Publish Date - 2021-05-18T04:51:26+05:30

ఐక్యంగా జీడి పరిశ్రమలు అభివృద్ధి చేయాలని మంత్రి సీదిరి అప్ప ల రాజు కోరారు.

మంత్రిని కలిసిన జీడి వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి అప్పలరాజు 
పలాస: ఐక్యంగా జీడి పరిశ్రమలు అభివృద్ధి చేయాలని మంత్రి  సీదిరి అప్ప ల రాజు కోరారు. సోమవారం పలాసలో జీడి కార్మిక, వ్యాపార సంఘ నాయ కులు మంత్రిని కలుసు కున్నారు. ఆది వారం ఇరు సంఘాల నాయకుల మధ్య వేతన ఒప్పందం ఖరారైన విషయం విది తమే. కార్మికులు బంద్‌కు వెళ్ల కుండా సమస్య సామరస్యంగా పరిష్కరించుకో వాలని ఇరుసంఘాలకు మంత్రి గతంలో సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీడి పరిశ్రమలు, కార్మికులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యాపార సంఘ నాయకులు మల్లా సురేష్‌కుమార్‌, కేవీ శివకృష్ణ, పట్నాన రవికాంత్‌, మల్లా రామేశ్వరరావు (పారిశ్రామికవాడ)మంత్రిని కలుసుకున్నారు.

Updated Date - 2021-05-18T04:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising