ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భరణికాంలో తగ్గుముఖం పట్టిన డయేరియా

ABN, First Publish Date - 2021-11-28T05:40:56+05:30

గోవిందపురం పంచాయతీ భరిణికాంలో డయేరియా తగ్గుముఖం పట్టింది.

రోగులకు మందులు పంపిణీ చేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


లావేరు: గోవిందపురం పంచాయతీ  భరిణికాంలో డయేరియా తగ్గుముఖం పట్టింది. గ్రామానికి చెం దిన ముచ్చిమని కృష్ణతో పాటు మరో ఇద్దరు వ్యక్తు లకు రెండు రోజులు కింద ట డయేరియా సోకింది. వీరు రణస్థలం సీహెచ్‌సీలో చికిత్స పొందడంతో కోలుకు న్నారు. శనివారం ఇంటికి చేరుకున్నారు. గ్రామంలో లావేరు పీహెచ్‌సీ సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. రోగులకు  మందులు పంపిణీ చేశారు. ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ డి.రామారావు, సర్పంచ్‌ పిల్ల రాములు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఏఎన్‌ఎం రమణమ్మ, ఆశవర్కర్లు మరియమ్మ, లక్ష్మీనారాయణమ్మలు పాల్గొన్నారు. 





 


Updated Date - 2021-11-28T05:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising