ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్ట్‌ ఆరోగ్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

ABN, First Publish Date - 2021-06-19T05:17:20+05:30

కాంట్రాక్ట్‌ ఆరోగ్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం : కాంట్రాక్ట్‌ ఆరోగ్య సిబ్బందిని క్రమ బద్ధీకరించాలని నందిగాం పీహెచ్‌ సీ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. శుక్రవారం నాటికి 19వ రోజు కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో వెంకటరావు, శంకరరావు, ఫల్గుణరావు, మీన తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-19T05:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising