ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు కర్మాగారంపై సంతకాల సేకరణ

ABN, First Publish Date - 2021-04-15T05:53:48+05:30

విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నా నికి చెందిన బైక్‌ రైడర్‌ వినీల్‌మనోహర్‌ తెలిపారు.

సంతకాలు సేకరిస్తున్న వినీల్‌మనోహర్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నా నికి చెందిన బైక్‌ రైడర్‌ వినీల్‌మనోహర్‌ తెలిపారు. బుధవారం ఇచ్ఛాపురంలో స్టీల్‌ప్లాంటు ప్రైవేటీ కరిం చవద్దని సంతకాలు సేకర ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాతబస్టాండ్‌లో, భగవతి స్వేచ్ఛావతి ఆటోయూనియన్‌ కార్యాలయం వద్ద సంతకాలు సేకరణ చేశారు.  కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.రమేష్‌, యు.ఎర్రయ్యరెడ్డి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-15T05:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising