ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నివారణకు సహకరించండి

ABN, First Publish Date - 2021-04-22T05:11:03+05:30

కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వర్తకులు సహకరించాలని ఆర్డీవో కిషోర్‌ కోరారు.

మాట్లాడుతున్న ఆర్డీవో కిశోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాపార సమయాన్ని కుదించుకోండి

 ఆర్డీవో కిశోర్‌

గుజరాతీపేట, ఏప్రిల్‌ 21: కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వర్తకులు సహకరించాలని ఆర్డీవో కిషోర్‌ కోరారు. బుధ వారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో పట్టణంలోని వర్తకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మాట్లా డారు. జిల్లాలో సెకెండ్‌ వేవ్‌ కొవిడ్‌ కేసులు అధికంగా పెరు గుతున్నాయన్నారు. బుధవారం ఒక్కరోజే 1,444 కేసులు  నమోదయ్యాయన్నారు. ఈ సమయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల న్నారు. వర్తక, వాణిజ్య రంగాలు సహకరించి కేసులు తగ్గుదలకు ప్రయత్నం చేయాలన్నారు.  వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సమయాన్ని కుదించు కోవాలని కోరారు. దుకాణాలకు వెళ్లే వినియోగదారులు విధిగా మాస్క్‌ ధరించాలని స్పష్టంచేశారు.  కలెక్టర్‌ నివాస్‌ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు  వ్యా పార వర్గాలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు.

 


Updated Date - 2021-04-22T05:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising