ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN, First Publish Date - 2021-10-21T05:16:32+05:30

మండల కేంద్రంలోని పీహెచ్‌సీని నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ కమిటీ(ఎన్‌క్యూఎఎస్‌) బుధవారం తనిఖీ చేసింది. కమిటీ సభ్యులు డాక్టర్‌ సుఘన్‌ సింధియా, ఈశ్వరి వైద్యసిబ్బంది హాజరు, మందులు, అభివృద్ధి తదితర రికార్డులను పరిశీలించారు.

రికార్డులను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 20: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ కమిటీ(ఎన్‌క్యూఎఎస్‌) బుధవారం తనిఖీ చేసింది. కమిటీ సభ్యులు డాక్టర్‌ సుఘన్‌ సింధియా, ఈశ్వరి వైద్యసిబ్బంది హాజరు, మందులు, అభివృద్ధి తదితర రికార్డులను పరిశీలించారు. అలాగే పీహెచ్‌సీలో ఉన్న పరికరాలు, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి వైద్యశాఖ పనితీరుకు వన్నె తీసుకు రావాలని సూచించారు. వీరితోపాటు వైద్యాధికారి టి.ప్రవల్లిక, హెచ్‌వీ జి.పద్మావతి పాల్గొన్నారు.

   

Updated Date - 2021-10-21T05:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising