ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ వంద కోట్లకు చేరడంపై సంబరాలు

ABN, First Publish Date - 2021-10-23T05:14:22+05:30

కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ వంద కోట్ల మైలురాయిని దాట డంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు జరిగాయి.

శ్రీకాకుళంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ వంద కోట్ల   మైలురాయిని దాట డంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు జరిగాయి. రీజనల్‌ డైరక్టర్‌ స్వరాజ్యలక్ష్మి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌, ఏడీఎంహెచ్‌వో జగన్నాథరావు, డీఐవో అప్పా రావు, ఇతర సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో  మాట్లాడుతూ.. జిల్లాలో  16,09,662 మందికి మొదటి డోస్‌..  8,41,484 మందికి  రెండో డోస్‌ వేసినట్లు చె ప్పారు. త్వరలో శతశాతం వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని  తెలిపారు. అర్బన్‌ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 


 



Updated Date - 2021-10-23T05:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising