ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గార్బేజ్‌ ఏర్పాటుపై బీజేపీ ధర్నా

ABN, First Publish Date - 2021-08-03T06:06:58+05:30

పట్టణంలోని మోడల్‌ కాలనీలో చెత్తకోసం గార్బేజ్‌ సెంటర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని బీజేపీ నాయకులు అన్నారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హిందూపురం టౌన, ఆగస్టు 2: పట్టణంలోని మోడల్‌ కాలనీలో చెత్తకోసం గార్బేజ్‌ సెంటర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని బీజేపీ నాయకులు అన్నారు. సోమవారం మోడల్‌ కాలనీవాసులతో కలిసి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతసేపటికీ కమిషనర్‌ బయటికి రాకపోవడంతో బైపా్‌సరోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌ చైర్మన జబీవుల్లాలు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యపై మెమోరాండం ఇచ్చేందుకు మునిసిపల్‌ కార్యాలయం వద్దకు వస్తే కమిషనర్‌ బయటకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, నాయకులు రమే్‌షరెడ్డి, వరప్రసాద్‌, ఆదర్వ్‌, రవితేజరెడ్డి, ఉదయ్‌, శంకర్‌, వెంకటరామిరెడ్డి, గజేంద్ర, మోహన, టీకేబాబు, స్థానికులు హనుమంతు, బసవరాజు, వలీఖాన, వినయ్‌, పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T06:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising