ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటకోత ప్రయోగాలతో మేలు

ABN, First Publish Date - 2021-11-22T05:12:42+05:30

పకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటకోత ప్రయోగాలు దోహదం చేస్తాయని అర్ధ గణాంకశాఖ జేడీ ఎల్‌.కోదండరావు తెలిపారు. పాగో డు వద్ద ఆదివారం చేపట్టిన పంటకోత ప్రయోగాన్ని పరిశీలించారు.

పంటకోత ప్రయోగాన్ని పరిశీలిస్తున్న అర్ధ గణాంకశాఖ జేడీ కోదండరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధగణాంకశాఖ  జేడీ కోదండరావు

జలుమూరు, నవంబరు 21: పకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటకోత ప్రయోగాలు దోహదం చేస్తాయని అర్ధ గణాంకశాఖ జేడీ ఎల్‌.కోదండరావు తెలిపారు.  పాగో డు వద్ద ఆదివారం చేపట్టిన పంటకోత ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటకోత ప్రయోగం వల్ల దిగుబడి అంచనా వేయడం ద్వారా పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తిస్తుందన్నారు.  జిల్లాలో 989 యూనిట్లలో 4,330 పంటకోత ప్రయోగాలు చేపడుతున్నట్లు చెప్పారు. తుఫాను ప్రభావం వల్ల పంటకోత ప్రయోగాలు చేపట్టడం ఆలస్యమైందన్నారు. పాగోడు వద్ద చేపట్టిన పంటకోత ప్రయోగంలో 9.250 కేజీలు దిగుబడి వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో వరహాలరావు, ఏఎస్‌వో బుచ్చిబాబు, ఏవో కె.సురేష్‌, సర్పంచ్‌ దామ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-22T05:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising