ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరసవల్లికి భక్తుల తాకిడి

ABN, First Publish Date - 2021-01-18T05:10:30+05:30

ఆదిత్యుడి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. పండుగ సమయం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది స్వామి దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయానికి క్యూలైన్‌లో బారులుదీరి ఉండడం కనిపించింది

క్యూలైన్‌లో భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




గుజరాతీపేట, జనవరి 17: ఆదిత్యుడి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. పండుగ సమయం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది స్వామి దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయానికి క్యూలైన్‌లో బారులుదీరి ఉండడం కనిపించింది. ప్రత్యేక దర్శనం క్యూలైన్ల వద్ద టెంట్లను ఏర్పాటుచేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి సైతం భక్తులు తరలివచ్చారు.  ఆదివారం రూ.3,53,890ల ఆదాయం లభించినట్టు ఈవో హరిసూర్యప్రకాశ్‌ తెలిపారు. టిక్కెట్ల రూపంలో రూ.1,25,500లు, విరాళాల రూపంలో రూ.63,390లు, ప్రసాదాల  విక్రయాల ద్వారా రూ.1,65,000లు సమకూరినట్టు చెప్పారు.  



Updated Date - 2021-01-18T05:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising