ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-06-17T04:40:11+05:30

మడ్డువలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.ఉష తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంగర: మడ్డువలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.ఉష తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి జూలై 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు గురువారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9491841193 నెంబరులో తెలుసుకోవచ్చన్నారు.

ఆన్‌లైన్‌లో ...

మెళియాపుట్టి (పాతపట్నం): సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్‌ఎ.వాణీ కుమారి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు  ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర సమాచారం నిమిత్తం పాతపట్నం గురుకుల పాఠశాలలో సంప్రదించాలని కోరారు.  


 

Updated Date - 2021-06-17T04:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising