ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాతన నాణేల సేకరణ ముఠా పనే: సీఐ

ABN, First Publish Date - 2021-01-27T05:18:51+05:30

హిరమండలం మండ లం పాత కొమ్మనాపల్లి శివాలయ శిఖర ధ్వంసం కేవలం పురాతన నాణేల సేకరణ ముఠా పనే అని సీఐ ఆర్‌ రవిప్రసాద్‌ పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్ననాణేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాతపట్నం: హిరమండలం మండ లం పాత కొమ్మనాపల్లి శివాలయ శిఖర ధ్వంసం కేవలం పురాతన నాణేల సేకరణ ముఠా పనే అని సీఐ ఆర్‌ రవిప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మం గళవారం విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. గోపురాలపై ఉండే కలశాలు పురాతన నాణేల కోసం  శిఖరంపై రంధ్రం చేసి చూసి అక్కడ ఏమీ లేకపోడంతో వెనుతిరిగారన్నారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు కూడా ధ్రువీకరించారని చెప్పారు.  ఒకవైపు కాశీవిశ్వేరఆలయం, మరోపక్క భగీరఽథ ఆలయం ఉన్నందున గోపురశిఖరంపై శూలం ఉండడం శూలానికి ప్రత్యేక శక్తులుంటాయని, కలశంలో రైస్‌పుల్లింగ్‌ నాణేలుంటాయనే భ్రమతో ఈఘటనకు పాల్పడి ఉంటారన్నారు. గ్రామస్థుల సమక్షంలోనే ఈ ఘటనలో లభించిన నాణేలను స్వాధీనపరుచుకున్నామని చెప్పారు.  ఈఘటనపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నా మన్నారు.  కాగా ఇప్పటికే ఆలయశిఖరం మరమ్మతులు చేయడం జరిగిందన్నారు.  

  : 

Updated Date - 2021-01-27T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising