ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత మందులు విక్రయిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-07-25T05:22:46+05:30

ప్రభుత్వం నిషే ధించిన పురుగు మందులు, ఎరువులను విక్రయి స్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ హెచ్చరించారు. ఈనెల 23న ‘ఆంధ్ర జ్యోతి’లో ‘కలుపు మందులేవీ’ శీర్షికన వచ్చిన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు.

రికార్డులను పరిశీలిస్తున్న జేడీఏ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేడీఏ శ్రీధర్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 

నరసన్నపేట, జూలై 24: ప్రభుత్వం నిషే ధించిన పురుగు మందులు, ఎరువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ హెచ్చరించారు. ఈనెల 23న ‘ఆంధ్ర జ్యోతి’లో ‘కలుపు మందులేవీ’ శీర్షికన వచ్చిన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. శనివారం పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు దుకాణాల్లో నిషేధిత ఫెర్టిలైజర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.3.24 లక్షలు ఉంటుందని జేడీ పేర్కొన్నారు. సంబంధిత వ్యాపారు లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అనుమతించిన మందు లనే విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని స్ప ష్టం చేశారు. పురుగు, కలుపు నివారణ మందులు విక్రయాలకు సంబంధించిన రసీదులను పరిశీలించారు. కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ తిరుమలరావు, ఏవో సునీత తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising