ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

233 ఎరువుల బస్తాల సీజ్‌

ABN, First Publish Date - 2021-07-27T05:34:04+05:30

మండలంలోని గురండిలో అక్రమంగా నిల్వఉంచిన 233 ఎరువుల బస్తాలు సీజ్‌చేసినట్లు విజిలెన్స్‌ ఎస్‌ఐ అశోక్‌చక్రవర్తి తెలిపారు.

గురండిలో ఎరువుల దుకాణం తనిఖీచేస్తున్నఅధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని: మండలంలోని గురండిలో అక్రమంగా నిల్వఉంచిన 233 ఎరువుల బస్తాలు సీజ్‌చేసినట్లు విజిలెన్స్‌ ఎస్‌ఐ అశోక్‌చక్రవర్తి తెలిపారు. ముందస్తు సమా చారం మేరకు దాడిచేసినట్లు చెప్పారు.  సుమారు 2.26 లక్షల విలువచేసే డీఏపీ, యూరియా, పొటాష్‌ను స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. వాటిని ఏవో తిలక్‌, వీఏఏ దుర్గాప్రసాద్‌, వీఆర్వో సన్యాసిరావు లకు అప్పగించినట్లు చెప్పారు.ఫ పోలాకి:  పోలాకి, పిన్నింటిపేటల్లోని ఎరువుల దుకా ణాలను ఏడీఏ తిరుమలరావు,  ఏవో వెంకటరావు, విస్తరణాధికారులు తనిఖీచేశారు.  అలాగే పోలాకి ఆర్బీకేలో వ్యవసాయ విస్తరణాధికారులతో ఏవో సమీక్షించారు.  ఫ లావేరు : వెంకటాపురంలోని రెండు ఎరువుల దుకాణాలను  ఏడీఏ ఆర్‌.రవిప్రకాష్‌    తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో డి.విజయ్‌భాస్కర్‌  పాల్గొన్నారు. 


 


Updated Date - 2021-07-27T05:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising