ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

139 లీటర్ల సారా ధ్వంసం

ABN, First Publish Date - 2021-01-17T05:25:54+05:30

రాజాం ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్‌ కేఎస్‌ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాజాం: రాజాం ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్‌  కేఎస్‌ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు  తెలిపారు. రాజాంలో 6 కేసులకు  సంబంధించి  103 లీటర్లు, రేగిడి మండలంలో 4 కేసులకు సంబంధించి 36 లీటర్లు సారా ధ్వంసం చేసినట్లు  చెప్పా రు.  నిందితులను జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఎదురుగా హాజరుపరచామన్నారు.   ఆయన ఆదేశాల మేరకు సారాను ధ్వంసం చేశామన్నారు.  కార్యక్రమంలో రేగిడి ఎస్‌ఐ ఆలీ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-17T05:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising