ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత నేరస్ధులపై నిఘా పెంచుతాం: ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్

ABN, First Publish Date - 2021-10-29T20:21:12+05:30

జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసులలో ఉన్నవారిని పిలిపించామని ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసులలో ఉన్నవారిని పిలిపించామని ఎస్సీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించామన్నారు. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని తెలిపారు. రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. పదే పదే నేరాలకు పాల్పడేవారిని ప్రభుత్వ పథకాలు వారికి రాకుండా వారి లిస్టు ప్రభుత్వానికి ఇస్తామన్నారు. కౌన్సెలింగ్  కోసం మొదటిసారి ఇలా పెద్ద మొత్తంలో పిలిచామన్నారు. ఇప్పుడే కొందరిపై షీట్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. గంజాయిపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే నిజంగా మారారని గుర్తిస్తామో.. వారికి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో గంజాయి హబ్ ఉంటుందని తెలిసిందన్నారు.  నిన్న, మొన్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 14 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2021-10-29T20:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising