ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు బానెట్‌లో గంజాయి..

ABN, First Publish Date - 2021-04-11T09:46:29+05:30

కారు బానెట్‌లో గంజాయి తరలిస్తుండగా.. ఎండ, వేడి ప్రభావంతో ఇంజన్‌ కాలిపోయిన ఉదంతమిది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంజన్‌లోంచి ఎగిసిపడ్డ మంటలు..

వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు


అబ్దుల్లాపూర్‌మెట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కారు బానెట్‌లో గంజాయి తరలిస్తుండగా.. ఎండ, వేడి ప్రభావంతో ఇంజన్‌ కాలిపోయిన ఉదంతమిది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ వైపునుంచి హైదరాబాద్‌ వస్తున్న కారు(టీఎ్‌స08హెచ్‌జే 2026) పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ జంక్షన్‌ను చేరుకోగానే ఇంజన్‌లోంచి మంటలు వచ్చాయి.


కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వదిలేసి పారిపోయారు. స్థానికులు మంటలు ఆర్పివేసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. బానెట్‌ను తెరవగా 4 ప్యాకెట్ల గంజాయి లభించింది. ఇందులో కొంత కాలిపోయింది. ఒక్కో ప్యాకెట్‌ కిలో బరువు ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-11T09:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising