ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘర్షణలో ఎస్ఐ‌, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు

ABN, First Publish Date - 2021-06-17T04:20:23+05:30

జిల్లాలో జరిగిన ఘర్షణలో ఎస్ఐ‌, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగ్గయ్యపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో జరిగిన ఘర్షణలో  ఎస్ఐ‌, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లులో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణను ఆపడానికి వెళ్లిన ఎస్ఐ రమేష్‌, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు కారణమైన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-06-17T04:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising