ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తనను అగౌరవపరిచారని తీవ్ర అసహనంతో YSRCP MLA..!

ABN, First Publish Date - 2021-09-04T12:28:24+05:30

తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు 


చిత్తూరు : క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి అగౌరపరచిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన క్రీడా దినోత్సవానికి పాఠశాల హెచ్‌ఎం కేశవపిళ్లై.. స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అయితే కార్యక్రమానికి వచ్చాక తనను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను పిలిచి అగౌరవపరడానికి కారణాలు తెలపాలంటూ హెచ్‌ఎంకు డీఈవో షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.  



Updated Date - 2021-09-04T12:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising