ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల పార్టీ ఏప్రిల్‌ 9న

ABN, First Publish Date - 2021-03-02T08:52:08+05:30

వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ఏప్రిల్‌ 9న ప్రకటించే అవకాశం ఉందని ఆమె అనుచరుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షర్మిల పార్టీ విధానాలు  ఆరోజే

ఉమ్మడి పాలమురు జిల్లా అభిమానులతో నేడు భేటి


హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ఏప్రిల్‌ 9న ప్రకటించే అవకాశం ఉందని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 9న ఖమ్మంలో ఆత్మీయ సమావేశం తర్వాత ఇందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన తెలంగాణ.. అందరి తెలంగాణగా మారాలని, కోరుకున్న అభివృద్ధి అందరికీ చెందాలని, యువత, మహిళా సమాజానికి ఒక అక్కలా అండగా నిలిచేందుకు షర్మిల వచ్చారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అభిమానులతో మంగళవారం లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం కానున్నారు. 

Updated Date - 2021-03-02T08:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising