ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

ABN, First Publish Date - 2021-10-27T19:56:43+05:30

ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తోంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ జీవో 42, 77లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యా సంస్థలను నిర్వీర్యం చేయాలన్న కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

Updated Date - 2021-10-27T19:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising