ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యం నేలపాలు

ABN, First Publish Date - 2021-06-13T01:45:26+05:30

రూ.32 లక్షల విలువైన నకిలీ మద్యం నేలపాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మాచర్లలో నకిలీ మందాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. గత ఏడాది అక్టోబర్ 15న ఈ నకిలీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులు గోవా, కర్ణాటకలోని బెల్గాం నుంచి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు అక్రమంగా మద్యాన్ని తరలించారు. ఈ మద్యాన్ని భూమిలో పాతిపెట్టారు. సమామాచారం పోలీసులు మద్యాన్ని వెలికితీశారు.  శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. నకిలీ మద్యం అని తేలడంతో రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. 32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-06-13T01:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising