ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ

ABN, First Publish Date - 2021-11-21T03:58:55+05:30

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యంబాబు లేఖ రాశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు  లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయనినేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి నాలుగేళ్లైనా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఆయేషా మీరా కేసును సీబీఐ ఇంకా విచారిస్తోందని, ఎప్పుడు విచారణ ముగిస్తుందో తెలియదని తెలిపారు. ఆయేషా మీరా తల్లికి, తనకు న్యాయం చేయాలని సీజేఐకి సత్యంబాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-11-21T03:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising