ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకిచ్చే గౌరవానికి ప్రతీకే సంక్రాంతి

ABN, First Publish Date - 2021-01-14T07:54:36+05:30

మన సంస్కృతి సంప్రదాయాలకూ.. సొంత గ్రామాల మీద మమకారానికీ.. రైతులకిచ్చే గౌరవానికి ప్రతీకే సంక్రాంతి అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు


అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):  మన సంస్కృతి సంప్రదాయాలకూ.. సొంత గ్రామాల మీద మమకారానికీ.. రైతులకిచ్చే గౌరవానికి ప్రతీకే సంక్రాంతి అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా రాష్ట్రప్రజలకు భోగి, మకర సం క్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-01-14T07:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising