ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప కలెక్టరేట్ ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2021-01-19T17:59:34+05:30

కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కడప : కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు మంగళవారం కలెక్టరేట్  ఎదుట సీఐటీయూ  ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో తాము తొమ్మిది నెలలపాటు తమ ప్రాణాలను  సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహించామన్నారు. క్లిష్ట సమయంలో విధులు  నిర్వహించిన  తమను విధుల నుంచి అకారణంగా తొలగించడం సిగ్గు చేటన్నారు. 


నగర కమిషనర్ లవన్న పనిగట్టుకుని పారిశుధ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగాలు లేక కుటుంబాలు పోషించుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. ఉద్యోగాల తొలగింపుతో తాము బజారున పడ్డామన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-19T17:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising