ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లాలో ఇసుక అక్రమతవ్వకాలు

ABN, First Publish Date - 2021-04-11T16:02:26+05:30

పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలం, నడిపల్లి తమ్మిలేరులో ఇసుక అక్రమతవ్వకాలు చేస్తుండడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రీచ్‌లు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా పెట్టినప్పటికీ  ఇసుక అక్రమ తవ్వకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలం, నడిపల్లి తమ్మిలేరులో ఇసుక అక్రమతవ్వకాలు చేస్తుండడంతో స్థానికులు అడ్డుకున్నారు. 12ట్రాక్టర్లను నిలిపివేసి.. పోలీసులు, రెవెన్యూ అధికారుకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2021-04-11T16:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising