ఏపీజీబీసీ ఎండీగా సంపత్‌కుమార్
ABN, First Publish Date - 2021-07-01T08:45:16+05:30
ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్(ఏపీజీ అండ్ బీసీ) ఎండీగా డాక్టర్ పి.సంపత్‌కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలపై
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్(ఏపీజీ అండ్ బీసీ) ఎండీగా డాక్టర్ పి.సంపత్‌కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలపై నియమించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఐఏఎస్ అఽధికారి అయిన సంపత్ కుమార్ ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు.
Updated Date - 2021-07-01T08:45:16+05:30 IST