ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్చకులు, ఇమాంలకు గౌరవ వేతనం పెంపు

ABN, First Publish Date - 2021-05-15T09:45:24+05:30

దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అదేవిధంగా ఇమాంలకు ప్రస్తుతమున్న రూ.5 వేలను రూ.10 వేలకు, మౌజంలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చర్చి ఫాదర్లకు గతంలో ఎలాంటి గౌరవ వేతనం లేదు. ఇప్పుడు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-15T09:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising