ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎటుచూసినా విషాదమే!

ABN, First Publish Date - 2021-05-09T08:46:31+05:30

గుంటూరు జిల్లా తెనాలి, పరిసర గ్రామాల్లో ఎటు చూసినా కరోనాతో మరణించిన వారి ఫ్లెక్లీలే కనిపిస్తున్నాయి. వారు ఇకలేరన్న విషయాన్ని కుటుంబసభ్యులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా తెనాలి, పరిసర గ్రామాల్లో ఎటు చూసినా కరోనాతో మరణించిన వారి ఫ్లెక్లీలే కనిపిస్తున్నాయి. వారు ఇకలేరన్న విషయాన్ని కుటుంబసభ్యులు.. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలియజేస్తున్నారు.   కరోనా విజృంభణతో ఆప్తులు రాలేని పరిస్థితి ఉండటంతో ఇలా ఫ్లెక్సీలతో తెలియజేస్తున్నారు. అవి చూసినవారు తమ మిత్రుడు, పరిచయస్తుడు ఇలా కరోనా మహమ్మారికి గురై మరణించాడా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. 

-తెనాలి రూరల్‌ 

Updated Date - 2021-05-09T08:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising