ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ఉధృతికి అదుపు తప్పిన RTC బస్సు

ABN, First Publish Date - 2021-11-22T14:57:56+05:30

హిందూపురంలోని కొట్నూరు చెరువు మరువంక వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. తూముకుంట వైపు వెళ్తూ..కాజ్వే దాటుతుండగా వరద ఉధృతికి బస్సు అదుపు తప్పడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: హిందూపురంలోని  కొట్నూరు చెరువు మరువంక వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. తూముకుంట వైపు వెళ్తూ..కాజ్వే దాటుతుండగా వరద ఉధృతికి బస్సు అదుపు తప్పడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2021-11-22T14:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising