ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2021-10-31T01:30:58+05:30

జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బత్తలపల్లి మండలంలోని జ్వాలాపురం దగ్గర ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతి  చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను రెడ్డి, బాషా, అమ్మాజి, రేష్మగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-10-31T01:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising