ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో బైక్‎ను ఢీకొన్న మినీవ్యాన్

ABN, First Publish Date - 2021-04-11T13:28:30+05:30

జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల సమీపంలో మినీ వ్యాన్ బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న తమిశెట్టి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల సమీపంలో మినీ వ్యాన్ బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న తమిశెట్టి శ్రీనివాసరావు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నార్కెట్‎పల్లి-అద్దంకి హైవేపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-11T13:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising