ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకలూరిపేట తాతపూడి దగ్గర రోడ్డుప్రమాదం

ABN, First Publish Date - 2021-11-23T14:12:31+05:30

చిలకలూరిపేట తాతపూడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఏడుగురు ప్రయాణికులకు గాయాలవగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చిలకలూరిపేట తాతపూడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఏడుగురు ప్రయాణికులకు గాయాలవగా.. ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్‌ బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-11-23T14:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising