ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని ఉమకు ప్రాణహాని: అనుపమ

ABN, First Publish Date - 2021-08-01T00:03:11+05:30

రాజమండ్రి జైలులో ఉన్న తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాజమండ్రి జైలులో ఉన్న తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని ఉమ భార్య అనుపమ ఆందోళన వ్యక్తం చేసింది. ఉమకు రక్షణ కల్పించాలని కోరుతూ  హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోంమంత్రి సుచరితకు  అనుపమ లేఖ రాసింది. ప్రజా జీవితంలో ఉమ చాలా క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొంది. అవినీతిపరులకు, ప్రత్యేకించి అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేవినేని ఉమను మైనింగ్ మాఫియా, గూండాలు లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-08-01T00:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising