ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర లేక కల్లంలోనే మగ్గుతున్న వరి ధాన్యం

ABN, First Publish Date - 2021-05-12T18:15:43+05:30

కర్నూలు: నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు మండలాలలో ధర లేక వరి ధాన్యం కల్లంలోనే మగ్గుతోంది. దీంతో ధాన్యం పూర్తిగా పతనమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు మండలాలలో ధర లేక వరి ధాన్యం కల్లంలోనే మగ్గుతోంది. దీంతో ధాన్యం పూర్తిగా పతనమవుతోంది. తమ ధాన్యాన్ని కొనేవారు లేక అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అకాల వర్షంతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. ధర దిగుబడి తగ్గడంతో అన్నదాతలలో ఆందోళన నెలకొంది. 


Updated Date - 2021-05-12T18:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising