ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు తీర్పులను గౌరవిస్తాం: కన్నబాబు

ABN, First Publish Date - 2021-01-21T21:26:33+05:30

కోర్టు తీర్పులను గౌరవిస్తామని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: కోర్టు తీర్పులను గౌరవిస్తామని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండిగా ముందుకెళ్తున్నారని తప్పుబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? అని ప్రశ్నించారు. సంతబొమ్మలిలో నంది విగ్రహం తొలగించామని బాబు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేశామని రాద్ధాంతం చేశారని, కళా వెంకట్రావుకు నోటీస్ ఇచ్చి, విచారించి పంపేశారని కన్నబాబు తెలిపారు.

Updated Date - 2021-01-21T21:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising