ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు రిసోర్స్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2021-05-14T09:09:28+05:30

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ (ఎపిటా) ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అకడమిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం దగ్గర వార్డు సచివాలయంలో ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ (ఎపిటా) ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అకడమిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం దగ్గర వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను మంత్రి గౌతమ్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఐ టీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అవసరమైన సమాచారం, ఆధునిక టెక్నాలజీల అధ్యయనానికి ఈ రిసోర్స్‌ సెంటర్‌ ఉపయోగపడుతుంది. సమగ్ర సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం, కోడింగ్‌ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. 

Updated Date - 2021-05-14T09:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising