ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ABN, First Publish Date - 2021-12-04T15:30:49+05:30

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తుపాను ప్రభావిత 12 తీర మండలాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తుపాను ప్రభావిత 12 తీర మండలాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంశధార, నాగావళి వరద ప్రభావిత ప్రాంతాలుగా 237 గ్రామాలను గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాసలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెం. 08942 240557 ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

Updated Date - 2021-12-04T15:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising