ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావుకు నేను సిద్ధమే... చంపేయండి: పట్టాభి

ABN, First Publish Date - 2021-10-20T02:57:29+05:30

న నివాసంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం లాభమని, తనను ఎప్పుడు చంపాలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తన నివాసంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం లాభమని, తనను ఎప్పుడు చంపాలా... అని ఎదురు చూస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే చెబితే... తాను అందుకు సిద్ధంగా ఉండేవాడినంటూ తన భార్య, బిడ్డలు ఏం‌ పాపం చేశారని ప్రశ్నించారు. ఇంటి మీద పడి ఇంత రాక్షసంగా చేస్తారా? ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తే చంపేస్తారా... అని నిలదీశారు. చనిపోవడానికి కూడా సిద్దం... చంపేయండి... అని సవాల్ విసిరారు. 


పట్టాభి నివాసంపై దాడి నేపథ్యంలో ఆయన ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతులు చేరుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-10-20T02:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising