ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21న రేషన్‌ వాహనాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-17T09:01:04+05:30

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఈ నెల 21న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఈ నెల 21న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలను అధికారులు లబ్ధిదారులకు అందజేస్తారు. వచ్చే నెల 1 నుంచి జరిగే రేషన్‌ పంపిణీని డోర్‌ డెలివరీ విధానంలో పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-01-17T09:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising