ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో వైసీపీ పాత్ర ఉంది: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-03-09T00:23:22+05:30

విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సత్యనారాయణ ప్రశ్నకు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నట్లు.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారని చెప్పారు. రాష్ట్రానికి వాటాలు లేవని, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే.. జగన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని సీతారామన్ చెప్పారన్నారు.ఈ విషయాన్ని బట్టి ఏపీకి జరిగే ద్రోహంలో జగన్ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందన్నారు. ఏపీ బీజేపీ నేతలకు సిగ్గుంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T00:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising