ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై అక్రమ కేసులు కక్ష సాధింపు కాదా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-08T19:11:21+05:30

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్షసాధింపు కాదా? అని ప్రశ్నించారు. తనకో నీతి, ఎదుటివారికో నీతి టైపులో జగన్మోహన్ రెడ్డి వైఖరి కొనసాగుతోందన్నారు. తక్షణమే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-08T19:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising