ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-01-14T23:26:13+05:30

వేలాది మంది గుమికూడి కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వేలాది మంది గుమికూడి కోడి పందాలు నిర్వహిస్తే కరోనా రాదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడిపందాలను అడ్డుకుంటామన్న ప్రభుత్వం చెప్పింది. కాని  ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పందాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఎన్నికలు జరపటానికి కరోనాను బూచిగా చూపిన ప్రభుత్వం కోడి పందాల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో కోళ్లకు కూడా కరోనా వచ్చేట్లున్నదని ఎద్దేవా చేశారు. పోలీసులు కోడిపందాల నిర్వాహకులతో లాలూచీ పడ్డారా అని ప్రశ్నించారు. వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-01-14T23:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising