ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు

ABN, First Publish Date - 2021-11-01T22:42:38+05:30

జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి వల్లూరు మండలంలో సుమారు 1000 ఎకరాల్లో వరి పంటలు నీటి పాలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి వల్లూరు మండలంలో సుమారు 1000 ఎకరాల్లో వరి పంటలు నీటి పాలైంది. తప్పెట్ల, చెరువు కింద పల్లి, పుల్లారెడ్డిపేట, బాలుగారిపల్లె ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. వర్షానికి దెబ్బతిన్న వరి పంటను ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి పరిశీలించారు. సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడి బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అల్పపీడన ద్రోణి ప్రభావం కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. 

Updated Date - 2021-11-01T22:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising