ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి

ABN, First Publish Date - 2021-11-12T01:38:41+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని తాకిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని తాకిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం 9గంటలకు తీసిన రీడింగ్‌ ప్రకారం జిల్లాలో సరాసరి 55.1 మి.మీ వర్షపాతం నమోదైంది. సూళ్లూరుపేటలో అత్యధికంగా 184.4 మి.మీ, తడలో 136.6 మి.మీ, నాయుడుపేటలో 141.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. వర్షంతోపాటు తీరప్రాంతాల్లో విపరీతమైన గాలులు వీచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అఽధికారుల బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 

Updated Date - 2021-11-12T01:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising