ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌లో రాజద్రోహం ఏదో తేల్చారా?

ABN, First Publish Date - 2021-07-21T01:16:09+05:30

ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌లో రాజద్రోహం ఏదో తేల్చారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజద్రోహం కేసులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5‌పై ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో 230 పేజీల అఫిడవిట్ దాఖలు అయింది. ఈ అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని రఘురామరాజును ప్రోత్సహించారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు ఛానళ్లు రాజద్రోహానికి పాల్పడ్డాయని, ప్రభుత్వంపై కుట్ర చేశారని అఫిడవిట్‌లో తెలిపారు. 


ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌లో రాజద్రోహం ఏదో తేల్చారా?. రఘురామరాజుకు మీడియా డబ్బులిచ్చిందంటే నవిపోరా?. 230 పేజీల అఫిడవిట్‌లో మీడియా చేసిన తప్పులేంటో చెప్పగలరా?. దొరికే వరకూ డొల్ల ఆరోపణలు-దొరికాక కాకమ్మ కబుర్లు ఎందుకు?. సొంత ఎంపీకి సమాధానం చెప్పలేక ఇంతగా దిగజారాలా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-07-21T01:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising