ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వంపై రఘురామ విమర్శలు

ABN, First Publish Date - 2021-10-21T20:46:53+05:30

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోసిడీకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని విమర్శించారు. ‘‘మలినంతో కూడిన మనసులు మీవి. బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా?. వైసీపీ నేతలు బూతులు మాట్లాడడం లేదా?. గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తుకున్నాయా?. వైసీపీ నేతలు ఇకనైనా మారాలి. సీఎం జగన్‌ ఉద్రేకాలు, వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాంతిభద్రతలకు ఎవరు నష్టం కలిగించినా రాజద్రోహం కేసు పెడతారు. మిమ్మల్ని అనని మాటలకే మీ అభిమానులకు బీపీలు పెరిగిపోతే.. కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అభిమానులు ఏమయ్యారు?. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మారేందుకు ప్రయత్నించాలి’’ అని రఘురామ సూచించారు.

Updated Date - 2021-10-21T20:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising