ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: రాఘవులు

ABN, First Publish Date - 2021-01-17T17:58:29+05:30

పోపూరి రామారావు పేరుపై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రాఘవులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడిగా ఉన్న పోపూరి రామారావు పేరుపై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని సీపీఎం నాయకుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో బాధ పడుతున్నామన్నారు. ఏపీలో కులం, మతం పేరుతో వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవులను కూడా కేంద్రం లాక్కోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రాంతీయ పార్టీలపై ఉందని, ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్న రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంపై కలసి పోరాడాలని సూచించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ రాష్ట్ర హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని రాఘవులు  పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-01-17T17:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising