ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Puttaparthi: తగ్గుముఖం పట్టిన చిత్రావతి

ABN, First Publish Date - 2021-11-21T12:49:16+05:30

చిత్రావతికి వరద తగ్గినా రోడ్లు, గృహాలను బురద వదలడం లేదు. మున్సిపల్‌సిబ్బంది డోజర్లతో బురదను తొలగిస్తున్నారు. దేవాలయాల్లో నీటిని సేవాదళ్‌ ఎత్తిపోస్తున్నారు. బాలికల వసతి గృహంలో నీటిని తొలగించడానికి వీలు కాకపోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం/పుట్టపర్తి: చిత్రావతికి వరద తగ్గినా రోడ్లు, గృహాలను బురద వదలడం లేదు. మున్సిపల్‌సిబ్బంది డోజర్లతో బురదను తొలగిస్తున్నారు. దేవాలయాల్లో నీటిని సేవాదళ్‌ ఎత్తిపోస్తున్నారు. బాలికల వసతి గృహంలో నీటిని తొలగించడానికి వీలు కాకపోవడంతో పెదరాసు సుబ్రహ్మణ్యం తన పాఠఽశాలలో ఆశ్రయం కల్పించారు. అర్బన హెల్త్‌ సెంటర్‌ పోగ్రాం అఫీసర్‌  డాక్టర్‌ కుళ్ళాయప్పనాయక్‌ విద్యార్థులకు ముందస్తు వైద్యసేవలు అందించాలని సిబ్బందిని కోరారు.

Updated Date - 2021-11-21T12:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising